Congress leader Hanumantha Reddy, along with 500 followers joined in Telugu Desam in Kurnool district on Sunday. <br />కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు హనుమంత్ రెడ్డి ఆదివారం టిడిపిలో చేరారు.